Surprise Me!

Ganesh Immersion 2025 : నిమజ్జనాల జోరు, Khairatabad Ganesh కోసం ప్రత్యేక ఏర్పాట్లు | Oneindia

2025-09-01 40 Dailymotion

Ganesh Immersion 2025 : హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలు జోరందుకున్నాయి. ఆదివారం నాడు దాదాపు నాలుగు వేల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు ఖైరతాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 4,5,6 తేదీల్లో జరగనున్న గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఖైరతాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ తో వన్ ఇండియా తెలుగు ప్రత్యేక ఇంటర్వూ


Ganesh idol immersions in Hyderabad 2025 have picked up pace, with nearly 4,000 idols immersed on Sunday alone, as per Khairatabad Zone ACP Srinivas.

With the Khairatabad Ganesh Shobha Yatra scheduled on September 4, 5, and 6, police and GHMC have made massive arrangements to ensure smooth and safe idol immersion.

👉 Watch this exclusive One India Telugu interview with ACP Srinivas to know about the security, traffic, and special measures for the Khairatabad Ganesh immersion.


#GaneshImmersion #Hyderabad #TankbundGaneshImmersion #GaneshImmersion2025 #KhairatabadGanesh #GaneshUtsav #GaneshShobhaYatra #HyderabadNews #KhairatabadGaneshNimajjanam #GaneshNimajjanam #ACPInterview #OneIndiaTelugu #oneindia #OIUpdates

~PR.358~HT.286~CA.240~